ఉత్తరాయణ పుణ్యకాలమంటే ?
Bhaskar Reddy …………… ఉత్తరాయణ పుణ్యకాలమంటే ? సూర్యుని సంచారం రెండువిధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం , రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజు కింద లెక్క. “ఆయనే దక్షిణే రాత్రి… ఉత్తరేతు దివా భవేత” అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి. “సంక్రాంతి” లేదా …