ఆ గ్రేట్ వాల్ ఒక అద్భుత కట్టడం!!
The tallest human structure…………………………….. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ (Great Wall of China). దాదాపు 13,170.7 మైళ్ల పొడవు( 21196.18 కిమీ ) ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది.గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చరిత్రలో ఇప్పటివరకు నిర్మితమైన అతి …