రిమాండ్ బతుకులు !

Bharadwaja Rangavajhala ………………………………….. 1989 లో నేను ఓ బస్సు బర్నింగ్ కేసులో అరెస్ట్ అయ్యాను … ఇన్స్ డెంట్ జరిగింది గన్నవరం స్టేషన్ పరిధిలో … కనుక గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉంచారు.గన్నవరం స్టేషన్ లాకప్పు గన్నవరం సబ్ జైలు లాకప్పులతో కల్సి ఉంటుంది. భోజనం కూడా అక్కడ నుంచే ఈ లాకప్పుకు …

ఒక ముద్దాయి ఆవేదన !

కోర్టులో ముద్దాయి నిలబడి ఉన్నాడు. అప్పటికే అనేక సంవత్సరాలనుండి విచారణ జరుగుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు వాదనలు ముగిసి తీర్పు చెప్పే రోజు వచ్చింది.అప్పటికే పది మంది మారి పదకొండో పి.పి. గారు, పోలీసులు కోర్టు హాలులో కూర్చుని ఉన్నారు. ఇంతలో జడ్జి గారు వచ్చే సూచనగా “సైలెన్స్ ” అని అరిచాడు …
error: Content is protected !!