ఈ యుద్ధం ఏమో కానీ ప్రపంచ దేశాలతో పాటు ప్రజలు నలిగి పోతున్నారు. ప్రధానంగా ముడి చమురు ధరలు వివిధ దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు నాటో అటు రష్యా పంతానికి పోతున్నా కారణంగా మిగిలిన దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. రష్యా బాంబుల మోతలు అమెరికా ఆర్థిక ఆంక్షల వాతలు వెరసి ముడి చమురు …
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. శాంతి చర్చలు జరిగినా ఫలితాలు ఏమీ కనిపించడం లేదు.శతఘ్నులు, రాకెట్లు, బాంబులతో రష్యా విధ్వంసకాండ విశృంఖలంగా సాగుతూనే ఉంది. అయినా ఉక్రెయిన్ వెనకడుగు వేయడంలేదు. పుతిన్ సేనతో పోరాడుతోంది. కీలక నగరాల్లోకి రష్యా సైన్యాన్ని రానీయకుండా అడ్డుకుంటోంది. రష్యా ఆయుధ పాటవం …
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నియమాలను విస్మరించి ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. యుద్ధం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. పౌరులపై దాడి చేయకూడదు.అలాగే మహిళలు, వృద్ధులు, పిల్లల జోలికి వెళ్ళకూడదు. జనావాసాలపై దాడులు చేయడం కూడా తప్పే.వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా పుతిన్ ధ్వంస రచనకు పాల్పడుతున్నారు. పుతిన్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.పుతిన్ యుద్ధ శైలి చూస్తుంటే …
ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్ రూమ్ లోకి వచ్చేసరికి అప్పుడే టీవీ లో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా “ఆ దరిద్రపు రష్యా కు ఏమైంది….⁉️⁉️⁉️ చూడు Ukraine వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో” అన్నాడు మొగుడు పెళ్లాంతో. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పక్క సర్దుకుంటూ… అప్పటికే పడుకున్న …
రష్యా ఉక్రెయిన్ లోని అణువిద్యుత్ కేంద్రంపై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంత హై డ్రామా తర్వాత పెను విపత్తు తప్పింది. అసలు ఏమి జరిగిందంటే ?? ఉక్రెయిన్‌పై తొమ్మిదోరోజూ కూడా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా సేనలు అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ విద్యుత్ …
error: Content is protected !!