ఎన్టీఆర్ అలా ఎందుకన్నారు ?
Bharadwaja Rangavajhala ………………………………………… సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తొలి ఉగాదికి రవీంద్రభారతిలో పంచాంగశ్రవణం జరుగుతోంది. శాస్త్రి గారు పంచాంగ శ్రవణం పూర్తి చేశారు. వేద పారాయణ జరిగింది. చివరలో … స్వస్తి వచనం చెప్పారు ..అయితే అక్కడ నిజానికి స్వస్తి వచనం ఇలా చెప్పాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాః …… న్యాయేనమార్గేణ మహీం …