ఈ “గేట్ వే ఆఫ్ హెల్” కథేమిటి ?

Gateway of Hell…………………………………… పై ఫొటోలో కనిపించే అగ్నిగుండాన్ని ‘గేట్ వే ఆఫ్ హెల్’ అంటారు. యాభై ఏళ్లకు పైగా అది మండుతూనే ఉంది. తుర్క్‌మెనిస్తాన్ దేశ రాజధాని అష్గాబాత్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరకుమ్ ఎడారిలో ఈ అగ్నిగుండం ఉంది. 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు ఇక్కడ డ్రిల్లింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా పెద్ద బిలం …
error: Content is protected !!