ప్లాన్ 190 అంటే ???

Rough training………….. చైనా సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ‘ప్లాన్ 190’ ని అమలు చేస్తున్నది. ప్లాన్ 190 అంటే మరేమిటో కాదు. చైనా వ్యూహాలను, చొరబాట్లను తిప్పికొట్టేందుకు సైనికులు ఎపుడూ దూకుడుగా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా ప్లాన్ 190 పేరిట కఠినమైన మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు …
error: Content is protected !!