ప్రకృతి ఒడిలో వెలసిన దేవత !

మన దేశంలో కొండల్లో.. కోనల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిలో జాత్మయి మాత మందిర్ ఒకటి. ఛత్తీస్ ఘడ్ లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి. ఈ జాత్మయి మాత మందిర్ రాయపూర్ కి 85 కిలోమీటర్ల దూరం లో ఉంది. అడవిలో నిర్మించిన ఆలయం ఇది. జాత్మయి మాతను ఇక్కడ కొండ దేవతగా కొలుస్తారు. కొన్ని …

నవంబర్ లో సింధు నది పుష్కరాలు !

ఈ ఏడాది నవంబర్ లో సింధు నది పుష్కరాలు జరగనున్నాయి. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. పంచాంగ కర్తలు ఈ పుష్కరాల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది మొత్తం సింధు నది పుష్కర సంవత్సరం అని పండితులు చెబుతున్నారు. మొన్నటి ఏప్రిల్ ఆరో తేదీన  బృహస్పతి …

అమెరికాలోని ఈ ‘ఢిల్లీ’ గురించి విన్నారా ?

భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి  లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …
error: Content is protected !!