నా స్కూల్ బ్యాగ్ కథ !

Thopudu Bandi Sadiq ……………………………… ప్రతిమనిషి జీవితంలో…స్కూల్ బ్యాగ్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.దానితో ముడిపడ్డ జ్ఞాపకాలు,అనుభూతులు జీవితాంతం పదిలంగా ఉంటాయి.ఏళ్ళు గడిచి పెద్దవాళ్ళం అయినా ఎక్కడైనా పిల్లలు బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే బాల్యపు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరల్లా అలా మనసుని తాకి వెళ్తుంటాయి.స్కూల్ బ్యాగ్ తో నా బాల్యపు అనుభవాలు మీతో పంచుకోవాలని …
error: Content is protected !!