రకుల్ పెళ్లికూతురాయనే !!
Rakul preethi getting married…………………….. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. 33 ఏళ్ళ రకుల్ ప్రీతీ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 21న గోవాలో జరగనుంది. ఈ వివాహా వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది …