ఎవరీ హుమాయూన్ కబీర్ ? దీదీ ఎందుకు కలవరపడుతోంది ?

Will the Muslim vote be split? ……………….. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకుడు, భరత్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే  హుమాయున్ కబీర్ ‘జనతా ఉన్నయన్ పార్టీ’ (Janata Unnayan Party – JUP)ని స్థాపించారు. ఈ పార్టీని డిసెంబర్ 22, 2025న అధికారికంగా ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత …

అసన్‌సోల్‌ లో ఓటమి చిన్నదేమీ కాదు !!

అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి పెద్దదెబ్బే తగిలింది. మీడియా హైలైట్ చేయలేదు కానీ అక్కడి పరాభవం మామూలు విషయం కాదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ గెలిచింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని మొదటిసారి 2014 లో బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో బాబుల్ సుప్రియో 70480 ఓట్ల …
error: Content is protected !!