ఎవరీ హక్కానీలు ? తాలిబాన్లకు ఏమవుతారు ?
Suicide forces……………………………………. హక్కానీ నెట్ వర్క్ … కాకలు తీరిన ఉగ్రవాద యువకులతో కూడిన పెద్ద సమూహం. తాలిబన్ల కు ఈ సంస్థ గుండెకాయ లాంటిది. గత రెండు దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నోఘోరమైన .. దిగ్భ్రాంతికరమైన దాడులు చేసింది హక్కానీ నెట్వర్క్ కార్యకర్తలే. ఈ నెట్ వర్క్ కు నిధులు తాలిబన్లే సమకూరుస్తున్నారు. హక్కానీ సంస్థకు ఏటా …