పుతిన్ టార్గెట్ నేనూ .. నా కుటుంబమే !
రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చివరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. తనను, తన కుటుంబాన్ని బంధించేందుకు పుతిన్ సేనలు చాలా దగ్గరగా వచ్చాయంటూ యుద్ధం ప్రారంభ రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారాయన. టైమ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. …