థింక్ బిఫోర్ యూ ట్వీట్ !!

Bhandaru Srinivas Rao… …………………………………………….. రెండే రెండు ప్రశ్నలు…. మొదటి ప్రశ్న : ఆవిడ కడుపుతో వుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి మానసికంగా ఎదుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ …
error: Content is protected !!