తమిళనాడు ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థి !!

Mohammed Rafee ……….. తమిళనాడు ఎన్నికలు రసవత్తరంగా మారాయి. హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీ ఈసారి రంగంలో వుంది! యువ అభ్యర్థులు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థి మహిళ కావడం విశేషం! ఆవిడే లీమా రోజ్. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి …
error: Content is protected !!