ఆ రాజు చేసిన తప్పేంటి ?
Shyam Mohan ………………….. ‘‘ ఒకప్పుడు కర్మవరం ను వెంకటరాయుడు అనే యువరాజు పాలిస్తున్నాడు. అతను ఇతర రాజుల లాగా కాకుండా కాస్త చదువు, సంస్కారంతో పేదల కష్టాల పట్ల అవగాహన ఉన్న చురుకైన వాడు. తన రాజ్యంలో ఎవరూ ఆకలితో బాధలు పడకూడదని, ఎవరికి ఎలాంటి చిన్న సమస్య కూడా ఉండకూడదని తపించేవాడు. ప్రజలు …