ఆ హీరోలు ఇపుడు ఏం చేస్తున్నారో ?
ఒకప్పటి హీరోలు ఇపుడు ఎక్కడున్నారో ? ఇప్పుడేం చేస్తున్నారో ? అపుడప్పుడు వారిని అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. అలాంటి హీరోలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జాబితాలో తరుణ్, వేణు తొట్టెంపూడి, రోహిత్, వడ్డే నవీన్, తారకరత్న, నవదీప్, రాజా, రాహుల్, ఆకాష్, తనీష్ తదితరుల పేర్లు వినిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ …