తపస్సు అంటే ??
What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …