ఈ పాదముద్రల మిస్టరీ ఏమిటో ?

Huge footprints ………………… ఫొటోలో పెద్ద సైజులో కనబడే పాదముద్ర అనంతపురం జిల్లా ‘లేపాక్షి’లోని వీరభద్ర ఆలయంలో ఉంది. ఈ పాదముద్ర సీతమ్మ వారిదని .. కాదు ఆంజనేయ స్వామిదని అంటారు. ఎవరిది అయినప్పటికీ మామూలు మనుష్యుల పాదాల కంటే భారీ సైజు పాదముద్ర అని చెప్పుకోవాలి. ఈ  పాదముద్ర లోని బొటనవ్రేలు భాగంనుంచి నిరంతరం …

ఎవరీ జీవకుడు ? ఏమాయన కథ ?

సుమ పమిడిఘంటం……………………………………..  జీవకుడు ప్రతిభావంతుడైన భిషక్కు, బుద్ధుని ఆంతరంగిక వైద్యుడు. జీవకుడు రాజగృహ నగర వేశ్య కుమారుడు. ఆమె జీవకుడు జన్మించగానే చెత్త కుప్పపైన వదిలి వెళ్ళింది. మగధ రాజవంశీయ కుమార అభయ జీవకుడిని పెంచుతాడు. జీవకుని ప్రస్తావన బౌద్ధగ్రంథాల లోనే గాక జైన గ్రంథాలలోకూడా వుంది. యుక్తవయసొచ్చాక రాజవిద్యలలో ప్రావీణ్యం పొందలేక వైద్యము, ఔషధ …

చౌక ధరలో థాయిలాండ్ ట్రిప్!!

IRCTC Thailand Tour………………. థాయిలాండ్‌ వెళ్లాలనుకుంటున్నారా ?  IRCTC మీ కోసం స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది.  ప్రపంచంలో ప్రసిద్ధ  పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు.  థాయిలాండ్ అందాలను  చూడాలనుకుంటే..  IRCTC  టూర్ ప్యాకేజీ ద్వారా వెళ్ళవచ్చు. ఈ ప్యాకేజీ అక్టోబర్ 2023లో ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు …

ఈ సవాంగ్ సామాన్యుడు కాదు !

Old but great man ………………….. ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు సవాంగ్‌ జన్‌ప్రామ్‌. వయసు 102 ఏళ్లు. అయినా శారీరకంగా ధృడమైన వ్యక్తి.  థాయ్‌లాండ్‌కు చెందిన సవాంగ్ జనప్రామ్ ఆ వయసులో కూడా 100 మీటర్ల పరుగును కేవలం 27.08 సెకన్లలో ముగించి సరికొత్త రికార్డు సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వారం క్రితం …
error: Content is protected !!