గుడిమల్లం రుద్రుడ్ని చూసారా ?
దేశంలోని శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది. ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు. తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది. “గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయములో గర్భాలయమ. …