‘తల లేని గణపతి’ ఆలయం గురించి విన్నారా ?
Mundkatia Temple’……………………. తల లేని వినాయకుడి ఆలయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి ఆలయం మనదేశంలోనే ఉంది. ఈ ఆలయాన్ని ‘ముండ్కటియా ఆలయం’ అంటారు. కేదార్ లోయ ఒడిలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే తల లేకుండా పూజలు అందుకుంటున్న వినాయకుడి ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్ ప్రయాగ్ …
