రమ్యమైన రాక్ ఫోర్ట్ టెంపుల్ ను చూసారా ?

Sculptural skills పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి దర్పణం పడుతుంది ఈ రాక్ ఫోర్ట్  ఆలయాల సముదాయం. తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఈ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. పర్యాటకం పై ఆసక్తి ఉన్నవారు ఈ అరుదైన దేవాలయాలను ఒకసారైనా సందర్శించాలి. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్నఇలాంటి అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు. పర్వతంపై 83 మీటర్ల …
error: Content is protected !!