“రాజాసాబ్”అంతగా అలరించలేక పోయాడా ?

గరగ త్రినాధరావు ……………. కల్కి అనంతరం ప్రభాస్ ఫుల్ లెంగ్త్ పాత్రలో హీరోగా రూపొందిన సినిమా “రాజాసాబ్”.. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ & ఫ్యాంటసీ ఎంటర్టైనర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత కామెడీ జోనర్ లో నటించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. సినిమా విషయంలో మొదటి రోజంతా …
error: Content is protected !!