సూపర్ స్టార్ ను మాస్ హీరో చేసింది ఈయనేనా ?
Bharadwaja Rangavajhala ……………….. భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన KSR దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలబడిపోయారు.సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే…ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసి తీరాలి.అదీ ఆయన రేంజ్.కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు.దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ …
