ఆయనను బూత్రేయ అని ఎవరన్నారు ?
Bharadwaja Rangavajhala………………………… బూతు పురాణమ్ ఆ మధ్య బూతు పాటలు … సెన్సార్ ఇబ్బందుల మీద జరిగిన చర్చలో Badari Narayan గారు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం అనే యుగపురుషుడి గీతం ప్రస్తావించారు. ఆత్రేయను ఎవరూ బూత్రేయ అన్లేదు … ఆయన్ని ఆయనే బూత్రేయ అనేసుకున్నారు. వచ్చేది బూతుమహర్ధశ అని ముందే తెలుసుకున్న నరసింహాచార్యులుగారు ఆత్రేయావతారం …