తెలంగాణ ప్రజలను బెంబేలెత్తించిన వార్తాపత్రిక !
People were trembling………………………….. సరిగ్గా నలభయి అయిదేళ్ల క్రితం ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనాలతో తెలంగాణా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మిగతా పత్రికలు కూడా అలాంటి వార్తలు ఇచ్చాయి కానీ ఆ పత్రిక మాదిరిగా అదే పనిగా రోజూ వండి వార్చలేదు. అప్పట్లో సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే ఆ పత్రిక ఆ భయానక వార్తా కథనాలను ప్రచురించిందని …