పీకే కి పోటీగా రంగంలోకి బీజేపీ వ్యూహకర్తలు !
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం పనిచేస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి పోటీగా బీజేపీ కూడా వ్యూహకర్తలనే రంగంలోకి దించబోతోంది. యూపీ లో మాదిరిగా డబుల్ ఇంజన్ బుల్డోజర్ ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించేందుకు వ్యూహరచన చేస్తోంది. రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ తెలంగాణ లో గెలుపు దిశగా పావులు కదుపుతోంది. ఉప …