Stunning architecture………………………. రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా ఆనాటి రాచరికపు వైభవానికి చంద్రఘడ్ కోట ప్రతీకగా నిలిచింది. సంస్థానాల జిల్లాగా పేరు గాంచిన పాలమూరు జిల్లాలో శత్రు దుర్భేద్యంగా నిర్మితమై, గత చరిత్రను చాటుతోన్నఘనమైన కోట ఈ ‘చంద్రఘడ్’ కోట. కృష్ణానదికి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన కొండపై ఈ కోట ను నిర్మించారు. అమరచింత, …
New facility for old age persons ……………….. రాబోయే ఎన్నికల్లో ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పించబోతోంది. 80 ఏళ్లుదాటిన వృద్ధులు.. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించేలా ఈ సి ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు …
Cloud burst……..…………………………………………………………………….. ఒక ప్రాంతంలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.తక్కువ సమయంలో అధిక స్థాయిలో వాన పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. వరదలొచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగిపోతాయి. వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. 20 — 30 కి.మీ. పరిధిలో ఒక గంటలో 10 …
Sheik Sadiq Ali…………………………………………… ‘భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర’ అంటూ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశం కాదు.సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.నిజంగానే ఇలా కృత్రిమ వైపరీత్యాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అందుబాటులో ఉంది. సూపర్ కంప్యూటర్,శాటిలైట్, …
విగ్రహాలకి ఖర్చు అవసరమా ? అన్నది మాములుగా అందరిలో ఉదయించే ప్రశ్న.కానీ విగ్రహం అన్నది ఆ చుట్టూ పరిసర ప్రాంతాల పైన,మనుషుల పైన ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది.ఊరూరా ఉన్న చాలామంది గొప్పవాళ్ళ విగ్రహాలు ఆయా భావజాలాలను ప్రజల్లో చిరస్థాయిగా నిలిపేందుకు దోహదం చేస్తాయి. గాంధీ గారి విగ్రహం ముందు ఎవరైనా మందు తాగితే,నవ్వులాటగా వాడు చూడరా.. …
Govardhan Gande ………………………………………….. సమైక్యాంధ్ర అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వివిధ పార్టీల నాయకులు ఈ అంశంపై ఏదేదో మాట్లాడుతున్నారు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వేల మంది బలి దానాలు, అణచివేత, పీడనల తర్వాత సమైక్య రాష్ట్ర ప్రజలు విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏడేళ్ల కిందటే అక్కడ ఆంద్ర ఇక్కడ తెలంగాణ …
Sex trafficking ……………………………………… తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో దక్షిణాదిలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత …
ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …
తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారుర్ ప్రాంతంలో ఇలాంటివే కొన్ని సమాధులు బయటపడ్డాయి. వీటికి సిస్తు సమాధులని పరిశోధకులు పేరు పెట్టారు. పెద్దమారుర్ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో ఈ సమాధులు సుమారు 60కి పైగా ఉన్నాయి. ఇవి రెండు ప్రాంతాల్లో రెండు శ్మశాన వాటికలుగా కనిపిస్తాయి. ఒకటి పాతరాతి యుగానికి, …
error: Content is protected !!