‘కాలీ ఫ్లవర్’ కి అంత చరిత్ర ఉందా ?
The cauliflower has a 2300-year history…………. ఫొటోలో కనిపించే పువ్వు ను కాలీ ఫ్లవర్ అంటారని మీకు తెల్సు. ఈ కాలీ ఫ్లవర్ కి 2300 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క. దీనిని సాధారణంగా ఆవాలు, క్రూసిఫర్‌లు లేదా క్యాబేజీ కుటుంబపు మొక్క అని కూడా పిలుస్తారు. …