తాంత్రిక దేవతలు !(3)

Bhagalamukhi Devi ………………….. తాంత్రిక ఉపాసనలలో భగళాముఖీ దేవి స్థానం చాలా విశిష్టమైనది. భగళాముఖీ దేవి నే బగల,భగళా,వగళ అని కూడా అంటారు. పీతాంబర దేవి, బ్రహ్మాస్వరూపిణి అనే పేర్లతో కూడా పిలుస్తారు. భగళాముఖి దేవి పసుపు వస్త్రాలను ధరించి, గదా ధారిణియై మాదనుడనే రాక్షసుని నాలుకను ఛిద్రం చేస్తున్న రూపం లో కనబడుతుంది. మరి …
error: Content is protected !!