ఆయన అలా ఎందుకన్నాడో ?
Paresh Turlapati…………… సరైన సమయంలో పరుగు ఆపడం ఓ కళ అన్నారు శోభన్ బాబు .. అన్నట్టుగానే ఆంధ్రుల అందాల నటుడిగా ప్రేక్షకుల మనస్సుల్లోని భావనలు చెదరక ముందే సినిమా రంగానికి రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలో సెటిల్ అయిపోయారు.. ఆనాటి శోభన్ బాబు నిర్ణయంతో ఈనాటికీ ఆయన అందాల నటుడిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.. …