నాటి దుశ్శాసన పర్వం కథేమిటి ?

Political hatreds……………….. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు. కొన్ని సమయాల్లో వాళ్ళు కలసి పోతుంటారు. కానీ తమిళనాడులో కరుణానిధి జయలలితల మధ్య శాశ్వత శత్రుత్వమే కొనసాగింది. దిగ్గజాలైన ఆ ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. పట్టుదల, ప్రతీకారాలతో చివరి వరకు కత్తులు దూసుకున్నారు. బహిరంగంగానే ఒకరు మీద ఒకరు ద్వేషాన్ని వెళ్లగక్కేవారు. ఎంజీఆర్, కరుణానిధి ప్రాణస్నేహితులే… …

తండ్రి ఒక బాట లో..తనయుడు మరో రూట్ లో !!

 Karunanidhi Elder son………………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. దివంగత నేత కరుణానిధి కొడుకుల్లో ఇద్దరు తండ్రిని వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. వాళ్లలో ఎంకే ముత్తు ఒకరు కాగా మరొకరు అళగిరి. పై ఫొటోలో కరుణానిధి పక్కన ఉన్నది ఆయన పెద్ద కొడుకు ఎంకే ముత్తు. ఈయన కరుణ మొదటి భార్య పద్మావతి కుమారుడు. ముత్తు …

ఆ ఇద్దరి నల్లకళ్లద్దాల కథ ఏమిటో ?

The Story of Black Glasses …………………… తమిళనాట అప్పట్లో కరుణానిధి ధరించిన నల్ల కళ్లద్దాలకు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ స్టైల్‌ను చాలా మంది ఫాలో అయ్యేవారు. తమిళనాడు రాష్ట్రానికి  ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కరుణానిధి … ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఇంతకూ ఆ కళ్లద్దాల వెనక ఉన్న …

ఆ రంగునే ఆమె ఎందుకు ఇష్ట పడేదో ?

She loves the color green ……………………………….. పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది. అలాగే ఆమె సంతకం చేయడానికి …

హీరోగా ఆదరించి ..పొలిటికల్ లీడర్ గా తిరస్కరించారా ?

Failure Political story ………………… తమిళనాట  రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, ఎంజీఆర్ ల హవా కొనసాగుతున్న సమయం లోనే  సుప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించారు. అయితే విజయం సాధించలేకపోయారు. శివాజీగణేశన్‌ కూడా తమిళ నాట మంచి గుర్తింపు …

కరుణానిధి vs ఎంజీఆర్ !

Bharadwaja Rangavajhala………………… Does politics separate friends?…………………………… అన్నాదురై  చేతుల మీదుగా సినిమా రంగ ప్రవేశం చేసి కథకుడుగా మాటల రచయితగా తనదైన ముద్ర వేసిన నాయకుడు కరుణానిధి. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. పద్నాలుగో ఏట జస్టిస్ పార్టీ నాయకుల ఉపన్యాసాలు విని ప్రభావితుడై ఆ పార్టీ దిశగా తన నడక ప్రారంభించారు. అలా …

డీఎంకే మూల పురుషుడు ఈయనే!!

Bharadwaja Rangavajhala …………………………… He was the first politician to use cinema for party campaign……. కాంచీపురానికి చెందిన అన్నాదురై నేత కుటుంబం నుంచీ వచ్చిన వ్యక్తి. తమిళ నాడులో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెరియార్ ఉద్యమాలకు ప్రభావితుడై నాస్తికుడుగా మారి’ ద్రవిడ కళగం’లో చేరారు అన్నా.పెరియార్ వెంటే జస్టిస్ పార్టీలోనూ, …

‘సైలెంట్ మోడ్’ లో అళగిరి !

ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు అళగిరి. దివంగత నేత క‌రుణానిధి పెద్ద కుమారుడు .. ప్రస్తుత డీఎంకే నేత.. తమిళనాడు సీఎం స్టాలిన్ అన్న. అళగిరి మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ పెడతానంటూ హడావుడి చేసాడు. అసలు కార్యకర్తలు అంతా తన వెనుకే ఉన్నారంటూ బీరాలు పోయాడు. అంతకు ముందు …
error: Content is protected !!