Govardhan Gandeti………………………… పద్మవ్యూహంలో “భారతం” … తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన క్రమంలో ఇండియా స్థితి ఇది.మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఇండియా నేటి స్థితిని పోల్చవచ్చును. టెర్రరిజాన్ని అణచివేస్తానని, పీచమణచివేస్తానని, మొత్తంగా నిర్మూలించి పారేస్తానని బీరాలు పలికి 20 ఏళ్ళు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిష్టవేసిన సంగతి తెలిసిందే. …
Opposition to the Taliban………………………………………తాలిబన్లకు ఊహించని విధంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కొన్ని జిల్లాల్లో తిరుగుబాటు దారులు వారిపై దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లను హతమార్చి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడు జిల్లాల్లో తాలిబన్లను నార్తరన్ ఫైటర్లు మట్టుబెట్టారు.ఆ జిల్లాలను తిరిగి తమ చేతుల్లోకి తీసుకున్నట్టు నార్తరన్ ఫైటర్లు ప్రకటించారు. …
Will they change…………………………………………షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉంటుందని తాలిబన్ నాయకులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్ ను ఎలా నడిపించాలనే అంశంపై ఇంకా నాయకత్వంలో చర్చలు జరుగుతున్నాయని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హష్మీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన ఉండదని తేల్చి చెప్పారు. తాలిబన్ సుప్రీం లీడర్ …
Govardhan Gande……………………………………………. What is China’s strategy ?……………………….. తాలిబన్ సర్కారుకు చైనా మద్దతు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి?ఇందులో వింత ఏమీ లేదు. ఇన్నాళ్లు ముసుగులో కొనసాగిన మద్దతును ఇప్పుడు చైనా ప్రభుత్వం బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించింది.ఓ చాందస మత వాద ప్రభుత్వానికి ఓ “కమ్యూనిస్టు”వ్యవస్థ అండగా నిలవడం ఆశ్చర్య …
Fear of death………………………………తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆదేశ మహిళా సైనికులు ప్రాణ భయంతో వణికి పోతున్నారు. ఏమి చేయాలో ? తమను ఎవరు రక్షిస్తారో ? పాలుపోక భయపడుతున్నారు. సైన్యం అంతా కకావికలు కావడంతో .. చాలామంది అడ్రస్ లేకుండా పోవడంతో .. నిజాయితీతో పనిచేసేవారికి దిశా నిర్దేశం లేకుండా పోయింది. సామాన్య …
How they become financially strong………………………………. ఆఫ్ఘనిస్థాన్ 2001 లో అమెరికా నియంత్రణలోకి వెళ్ళాక తాలిబన్లు తమ ఆదాయ మార్గాలను పెంచుకున్నారు. తద్వారా ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుని కొత్త మిలిటెంట్లను చేర్చుకుని శిక్షణ ఇస్తూ శక్తివంతంగా మారారు. ఈ ఆదాయ వనరుల పెంపుదలకు దివంగత తాలిబన్ నాయకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ …
error: Content is protected !!