“దాసరి రామోజీ రావు” అని పిల్చినా ఇష్టమే !
గోపిరెడ్డి ఏదుల (స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలిస్ ఆఫీసర్స్ అసోసియేషన్)………. సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ రాసిన “ఏలూరు రోడ్ , ఆత్మగీతం” అనే పుస్తకం గురించి రెండు మాటలు.ప్రకాష్ గారిని రెండుమూడు సందర్భాల్లో చూశాను. అంతే. నేను చూసిన ప్రతి సారీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవర్నీ మాట్లాడనియ్యడేమో అని కూడా అనుకున్నాను. …