జగ్గన్నతోట ప్రభల తీర్ధం ప్రత్యేకత ఏమిటీ ?
A symbol of spirituality ………… కోనసీమ సంస్కృతికి,ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ప్రభల తీర్థం అత్యంత విశిష్టమైనది. ప్రభల తీర్థం అనేది అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున నిర్వహించే అత్యంత పురాతనమైన,విశిష్టమైన శైవ ఉత్సవం. ఈ తీర్థానికి సుమారు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు కాలంలో …
