జార,చోర,హంతక శిఖామణి ఈ చార్లెస్ శోభరాజ్!!
Bhandaru Srinivas Rao………………… ఛార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హోత్చంద్ భావ్నాని ఎవరో తెలుసా? అంటే ఉహు అనే జవాబు వస్తుంది. అదే ఛార్లెస్ శోభరాజ్ అంటే? 1970 ప్రాంతాల్లో ప్రాయంలో ఉన్న నాలాంటి వాళ్ళు అందరూ ‘తెలియకేం అతడో సీరియల్ కిల్లర్ అనేస్తారు. అంతే కాదు, శోభరాజ్ ఓ గజదొంగ, మోసగాడు, కామపిశాచి, తడిగుడ్డతో గొంతుకోసే …
