ప్రేక్షక పురస్కారమే ఆస్కార్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్…………………………… భళిభళిభళిరా దేవా .. బాగున్నదయా నీ మాయ..బహబాగున్నదయా.. నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో  పారాహుషార్. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం.. హాస్యానికి పట్టం.సావిత్రి అనే మొండిఘటం..కెవిరెడ్డి మేధో విన్యాసం .. ఘంటసాల మ్యూజిక్కా? రాజేశ్వరరావు మ్యాజిక్కా ? ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న …

ప్రధమ కోపమే కానీ మంచి మనసున్ననటుడు !

Bharadwaja Rangavajhala …………  సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం …తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ బైటకి ఇంకోటీ రకం కాదు.తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు.ఆయనతో ఏం చెప్పాలన్నా …చాలా జాగ్రత్తగా ఎలా చెప్తే వింటారో అలానే చెప్పి కన్విన్స్ చేసేవారు ఇండస్ట్రీ …
error: Content is protected !!