మరొకరిని ఆపాత్రలో చూడలేమా ?

Jaggaiah’s performance is amazing……………….. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి. అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. …

ఆమెను స్టార్ గా మార్చిన క్రెడిట్ సూపర్ స్టార్ దే!!

Super hit movie in telugu, hindi languages…………………….. దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన నటి శ్రీదేవిని బిగ్ స్టార్ గా మార్చేసిన క్రెడిట్ హీరో కృష్ణ కే దక్కుతుంది. తమిళ్,తెలుగు భాషల్లో హిట్ అయిన “పదహారేళ్ళవయసు” ను “సోల్వా సావన్” పేరిట హిందీలో మళ్ళీ శ్రీదేవితో తీశారు.అక్కడ అది ఫ్లాప్ అయింది. ఆ …

ఆరుద్ర అద్భుతమైన వంటకం !!

The film that changed Krishna’s image…………………. హీరో కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి .. ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా అది .  ఈ సినిమా విడుదలై 53 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది.   అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే  పద్మాలయా సంస్థ  …

ఎవర్ గ్రీన్ కౌబాయ్ ఆయనే!

Trend Setter………………………………………………….. తెలుగు సినీ పరిశ్రమ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మాత్రమే. చెప్పదల్చుకున్నదేదో నిర్మొహమాటంగా చెప్పే ధైర్య శాలి కూడా కృష్ణే. ప్రముఖ హీరో ఎన్టీఆర్ అభిమాని అని చెప్పి .. ఆయనతోనే పోటీ పడిన నటుడు కూడా కృష్ణే. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువు ఆయన. అందులో సందేహమే లేదు. …
error: Content is protected !!