అక్కడ సూర్యోదయం మహా అద్భుతం !!
Ravi vanarasi………………. That is a divine feeling………………….. మౌంట్ కైలాష్ వద్ద సూర్యోదయం మహా అద్భుతంగా ఉంటుంది ..ఒక దివ్య అనుభూతికి లోనవుతాం. ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ చిత్రాలు మనం కేవలం కళ్లతో చూసేవి కావు, ఆత్మతో అనుభూతి చెందేవి. ప్రపంచంలోనే అత్యంత …