ఆసక్తికరమైన కథనాలతో “మోడీ స్టోరీ” వెబ్సైట్!
ప్రధాని మోడీ పేరు మీద ఒక కొత్త వెబ్సైట్ (modistory.in) ప్రారంభమైంది. వాలంటీర్ గ్రూప్ ఈ వెబ్సైట్ ను రూపొందించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ఈ సైటును ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ జీవితం .. ప్రజా జీవితం లోని కొన్ని ఆసక్తికరమైన కథనాలను ఈ సైట్ లో పొందుపరిచారు.ఇందులో …
