హర్రర్ తక్కువ..కామెడీ ఎక్కువ !!

Horror in the name… everything is comedy……………… ప్రేమకథా చిత్రమ్..  2013 మే లో రిలీజ్ అయిన సినిమా ఇది.మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు,నందిత, ప్రవీణ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా బాగా ఆడింది. 20 కోట్లకు పైగా వసూలు చేసింది. కథ …
error: Content is protected !!