ఆ చిన్నజీవికి మూడు గుండెలు .. ఎనిమిది చేతులు !

strange creature…………………………. ఆ జీవికి ఆకలి వేస్తే… దాని శరీరాన్నిఅదే తినేస్తుంది.అలాంటి కొన్ని జీవులు సముద్రంలో జీవిస్తున్నాయి. తొమ్మిది మెదళ్లు ఉన్న ఈ వింత జీవి పేరు ‘ఆక్టోపస్’.ఈ ఆక్టోపస్ కు ఒకటి కాదు మూడు గుండెలు ఉంటాయి. ఆక్టోపస్ కు ఉన్న మూడు హృదయాలలో రెండు శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. మూడవ గుండె …
error: Content is protected !!