ఎస్పీ చరణ్ సారధ్యంలో ‘పాడుతా తీయగా’ ప్రోగ్రాం !
ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం పున:ప్రసారం అవుతుంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 న మొదలయ్యింది. అప్పటి నుంచి సుమారు 1100 ఎపిసోడ్లు …