ఆ విధంగా సాలూరి వారికి ఘన నివాళి.!!

Bhandaru Srinivas Rao………………. అంకిత భావంతో చేసే పనిలో కష్టం కనిపించదు. దానికి అనురక్తి తోడయితే అలసట అనిపించదు. ఫలితాలు అద్భుతంగా వుంటాయి. ఇలా పనిచేసే కార్యశూరులు ప్రభుత్వ శాఖల్లో చాలా తక్కువ అనే అభిప్రాయం అనేక మందిలో వున్న మాట కూడా వాస్తవం. నేను బహుకాలం పనిచేసిన ఆలిండియా రేడియో సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనిదే. …

మామ మహదేవన్ స్టయిలే వేరు కదా !!

Bharadwaja Rangavajhala……………………. పాట క‌ట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేష‌న్ అర్ధం చేసుకోవాల .. డైర‌క్ట‌రుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు క‌విగారితో కూర్చోవాల..ఇక్క‌డే మ‌హ‌దేవ‌న్ ప్ర‌త్యేక‌త … ముందు క‌విగారిని రాసేయ‌మ‌నండి … అప్పుడే ట్యూను క‌డ‌దాం … అలా చేసిన‌ప్పుడే స‌ర‌స్ప‌తికి స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్టు అనేవారాయ‌న‌. …

గాయకుడు రాజ్ సీతారామన్ ఏం చేస్తున్నారో ?

Bharadwaja Rangavajhala ………………………………….  రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి. అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కే.వి.నటరాజ భాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబిచారు. ఆ …

బాలు బాల్యంలో ఈ ఇంటనే ఆడుకున్నారా ?

Balu Childhood……. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన నుంచి దూరమై అపుడే ఐదేళ్లు అవుతోంది . ఈ సందర్భంగా బాలు జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. చిన్నతనం లో పై ఫోటోలో కనబడే ఇంట్లో బాలు కొంతకాలం పెరిగారు. ఆడుకున్నారు . పాటలు పాడుకున్నారు.  ఈ ఇల్లు ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉన్న …

మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనపై మహదేవన్ ప్రభావం ఉందా ?

Bharadwaja Rangavajhala………………………… “చీకటిలో వాకిట నిలిచీ …. దోసిట సిరిమల్లెలు కొలిచీ” … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు.జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత …

కనులు లేవని నీవు…….

Balu who entertained the fan…………………… ఈ ఫొటోలో బాలు తో కనిపించే అతని పేరు మారన్ … శ్రీలంక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఎస్పీ బాలు కి వీరాభిమాని. ఒక ప్రమాదం లో కనుచూపు కోల్పోయాడు.  లోకల్  టెలివిజన్ ఇంటర్వ్యూ లో ‘’నాజీవితం చీకటిలోకి నెట్టివేయబడింది. నిరాశమయమైంది. ఆ తరుణంలో నా అభిమాన గాయకుడు …

దాసరి పాటలకు ప్రేరణ వేటూరేనా ?

Bharadwaja Rangavajhala…………………………….. దాసరి నారాయణరావు. ఓ టైమ్ లో తను తీసిన సినిమాలకు కథ స్క్రీన్ ప్లే మాటలు మాత్రమే రాసుకునేవారు. దాసరి కేవలం స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకున్న సినిమా నాకు తెలిసి చిల్లరకొట్టు చిట్టెమ్మ అనుకోండి … ఆ తర్వాత ఆ లిస్టులోకి పాటలు కూడా వచ్చి చేరాయి. తను గీత …
error: Content is protected !!