చౌక ధరలోనే IRCTC దివ్య దక్షిణ యాత్ర !!

IRCTC Special Tour Package…… తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ  దివ్య దక్షిణ యాత్ర 8 రోజుల పాటు సాగుతుంది. దివ్య దక్షిణ …

14 వేలకే తమిళనాడు పుణ్యక్షేత్రాల దర్శనం!!

DIVYA DAKSHIN YATRA ……………………………………..  తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. అరుణాచలం, శ్రీ రంగనాథస్వామి ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఈ పుణ్యక్షేత్రాల సందర్శన కోసం తక్కువ ఖర్చుతో వెళ్దామనుకునే వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ పేరిట …
error: Content is protected !!