త్రిభాషా సూత్రం లోని ఆంతర్యం ?

Govardhan Gande………………………………………….. జీవితానికి పెద్దగా ఉపకరించని ఓ భాషను నేర్చుకోవడంలో ఓ విద్యార్థి ఎంత సమయాన్ని కోల్పోతున్నాడు?అదే సమయాన్ని జ్ఞానం పెంపొందే అంశాలపై వెచ్చిస్తే ఆ విద్యార్థి పొందే వ్యక్తిగత ప్రయోజనం, సమాజ ప్రగతికి ఉపకరిస్తుంది కదా. ఈ దిశలో ఆలోచించవలసిన పాలకవర్గం ఓ భాషను తప్పని సరిగా నేర్చుకోవలసిందే నని నిర్ణయించడం ఉచితమైన పనేనా? …

దక్షిణాదిన దీదీ పోస్టర్లు … పీకే వ్యూహమేనా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోస్టర్లు కేరళలో వెలిశాయి. మమతా దేశానికి నాయకత్వం వహించాలని కోరుతూ ఈ పోస్టర్లు కనిపించడం విశేషం. ‘దీదీని  పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి,చలో ఢిల్లీ  ‘ అనే నినాదంతో ఈ పోస్టర్లు వెలిసాయి. కరడు కట్టిన కమ్యూనిస్టులున్న కేరళ లో దీదీ పోస్టర్లు కనిపించడం విచిత్రమే. కొద్దీ రోజుల క్రితం ఇలాంటి పోస్టర్లే  తమిళనాడులోని  కొన్ని ప్రాంతాల్లో …

ఏ కులమూ నీదంటే …గోకులమూ నవ్వింది!

 Thopudu Bandi  Sadiq Ali …………   కాకతీయుల  చరిత్ర  3 కాకతీయుల చరిత్ర అనగానే  పలువురు మిత్రులు అడిగిన ప్రశ్న ‘ వాళ్ళది ఏ కులం అని రాయబోతున్నారు?కులం విషయమై మీరు తేనె తుట్టను కదిలించ బోతున్నారు.ఉత్తరాది నుంచి దక్షిణాదికి పీటముడి వేయబోతున్నారా?’ అని. తర్వాత పోస్టులు రాయటం మొదలెట్టాక వాళ్ళది ఫలానా కులం అంటూ పలువురు …
error: Content is protected !!