ఆ మంచు పర్వతం ముక్కలవుతున్నదా?

 Melting iceberg ……………. ప్రపంచంలోనే అతిపెద్ద మంచు పర్వతం A23a  2025 ప్రారంభంలో దక్షిణ జార్జియా ద్వీపానికి సమీపంలో ఉన్న లోతైన జలాల్లో నిలిచిపోయింది. అది నెమ్మదిగా విడిపోవడం (disintegrating) ప్రారంభించి, వేల చిన్నముక్కలుగా మారుతోంది..ఇప్పుడు అది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో తేలుతూ, అంటార్కిటికా నుండి దూరంగా కదులుతోంది. ఈ ఐస్‌బర్గ్ A23a 1986లో విడిపోయి …
error: Content is protected !!