ఇరాన్ పై దాడులకు పాక్ వెనుకడుగు !!
PAKISTHAN IN A STATE OF CONFUSION… పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తోంది. తమపై దాడి చేస్తున్న ఇరాన్ పై యుద్ధం చేయమని అడుగుతోంది. గత ఏడాది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని, సైనిక మద్దతు కావాలని సౌదీ …
