పుతిన్ సేనకు చుక్కలు చూపించిన గ్రామస్తులు!

ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప గ్రామాల  ప్రజలు  ప్రాణాలకు తెగించి తమ సేనలకు సాయం చేశారు. రష్యా దళాల ఖచ్చితమైన కదలికల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి  అందించారు. ఫలితంగా కీవ్  ను  ఆక్రమించుకొనేందుకు వచ్చిన  రష్యా సేనలకు హైవే-7 పై  తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో  రష్యా సేనలు వెనుదిరిగాయి. పుతిన్ సేనకు అతి పెద్ద ఓటమి …

ఉక్రెయిన్ vs రష్యా వార్ =భారీ ప్రాణ నష్టం!

ర‌ష్యా ఉక్రెయిన్ పై చేస్తోన్న భీకర దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈ ప్రతిఘటనలో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ మ‌ర‌ణించిన‌ట్లు నెక్ట్సా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న పోరులో ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్‌ను ఉక్రెయిన్ హ‌త‌మార్చింద‌ని అంటున్నారు.అయితే ఈ విషయాన్నీ రష్యా ఇంకా …

ప్లాన్ 190 అంటే ???

Rough training…………………………………………………. చైనా సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ‘ప్లాన్ 190’ ని అమలు చేస్తున్నది. ప్లాన్ 190 అంటే మరేమిటో కాదు. చైనా వ్యూహాలను, చొరబాట్లను తిప్పికొట్టేందుకు సైనికులు ఎపుడూ దూకుడుగా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా  ప్లాన్ 190 పేరిట కఠినమైన మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.  చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు …

బంకర్ జవాన్ డ్యూటీ బహు కష్టమే !

Bunker life ……………………………………బంకర్ లో సైనికుడి జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. బంకర్ అంటే భూగృహం లాంటిది. శత్రుదేశం సైనికులు వేసే బాంబుల నుంచి రక్షణ కల్పిస్తుంది.బంకర్లను సరిహద్దుల్లో నిర్మిస్తారు. సైనికులు వీటిలో ఉంటూ కాపలా కాస్తుంటారు.పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లో కొన్ని వందల బంకర్లను ఆర్మీ నిర్మించింది. ఈ బంకర్‌లను  సుమారు 26 అడుగుల …

సియాచిన్ లో సైనికుల కష్టాలు ! part 2

సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. ఇక ప్రతి పోస్ట్ లో …

సియాచిన్ లో సైనికుల కష్టాలు! (1)

సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. సుమారు 20 వేల అడుగుల ఎత్తయిన ఈ పర్వతం పై కాపలా అంటే మాటలు కాదు. …
error: Content is protected !!