శోభన్ కెరీర్లో పెద్ద హిట్ ఇదేనా ?

Subramanyam Dogiparthi  ………………………….  Mass entertainer అక్కినేనికి దసరాబుల్లోడు లాగా ,ఎన్టీఆర్ కు అడవిరాముడు లాగా, శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass ఎంటర్టైనర్. శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్. ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది.ఆడిందంతా 1976 …
error: Content is protected !!